హీరోనవ్వడమే గాని అభిమానులు ప్రేక్షకులు నవ్వినా సందర్భం సినిమాలో చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో రాజా ది గ్రేట్మినహా అతను చేసిన ఒక్క హిట్ సినిమాకూడా లేదు. ఇటీవల అతను చేసిన డిస్కో రాజాసినిమాఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు క్రాక్సినిమాచేస్తున్నాడు. ఈ సినిమాట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమాకరోనా లేకపోతే ఈ నెలలో విడుదల అయ్యేది. ఈ సినిమాతర్వాత అతను ఎవరి తో సినిమాచేస్తాడు అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం అతని కోసం దర్శకులు ఎవరూ కూడా ముందుకి రావడం లేదు.
రవితేజా తో ఒకప్పుడు సినిమాచెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు డ్రాప్ అయ్యారు. మరి దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని రవితేజా మాత్రం హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అతను ఈ సినిమామీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాహిట్ అయితే మినహా... అతనీతో ఎవరు కూడా సినిమాచేసే పరిస్థితి ఉండదు. అందుకే రవితేజా ఎలా అయినా సరే హిట్ కొట్టాలి అని భావిస్తున్నాడు.
]]>