ఇవన్నీ ఎందుకంటే ఎర్లీ నైంటీస్ లో లో రమ్యక్రిష్ణ తెలుగులో హాటీబ్యూటీ . ఆమె గ్లామర్ తో వెండితెరను ఓ లెక్కన రఫ్ఫాడించేసింది. రమ్యఅందాలతో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ చేయించింది. ఆమె ఉంటే చాలు కాసుల పంటేనన్న సీజన్ అప్పట్లో నడిచింది. రమ్యహీరోయిన్నుంచి క్యారక్టర్ ఆర్టిస్టుగా మారినా కూడా ఆమె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఇక రమ్యబాహుబలిలో అదుర్స్అన్న లెక్కన నటించి ఆ సినిమావిజయంలో భాగమైంది. ఇదిలా ఉండగా రమ్యక్రిష్ణ లేటేస్ట్ గా పూరీ కొడుకు మూవీలో నటిస్తోంది. ఆమెను ఇపుడు ఒక మూవీలోకి తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
బాలీవుడ్లో రెండేళ్ళ క్రితం రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచిన అంధాధూన్ మూవీని తెలుగులో హీరోనితిన్తో రీమేక్చేస్తున్న సంగతి విధితమే. ఈ మూవీలో హాట్ టాబు పాత్రకు గానూ రమ్యను తీసుకోవాలనుకుంటున్నారుట.
ఈ మూవీలో టాబూ హాటేత్తించే తీరున నటించింది. ఇపుడు తెలుగులో అ పాత్ర అయితే రమ్యఎలా చేస్తుందో అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఎందుకంటే రమ్యఇపుడు డిగ్నిఫైడ్ రోల్స్ కి మారిపోయారు. మరి ఆమె కనుక ఒప్పుకుంటే మాత్రం తెలుగు స్క్రీన్ మీద అలనాటి హాటీని మళ్ళీ ఇపుడు కూడా చూడొచ్చేమో.
ఇదిలా ఉండగా తెలుగులో మంచి డిమాండ్ ఉన్న రమ్యను కనుక ఈ పాత్రకు తీసుకుంటే మాత్రం మంచి హైప్ రావడమే కాదు, మూవీమీద పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి.
]]>