Quantcast
Viewing latest article 34
Browse Latest Browse All 308635

మరోసారి రెచ్చిపోయిన దివి.. ఈసారి మొత్తం వెనక్కి తిరిగి ఆ అందాలను హైలెట్ చేస్తుందిగా..?

తెలుగు బిగ్ బాస్షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో దీవి ఒకరు. ఈ ముద్దు గుమ్మ కి బిగ్ బాస్హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పుడైతే ఈమె బిగ్ బాస్హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు మంచి క్రేజ్ రావడం మొదలు అయింది. ఈమె బిగ్ బాస్లో తక్కువ వారాలు ఉన్న మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దానితో ఈమెకు బిగ్ బాస్హౌస్ నుండి బయటకు వచ్చాక మంచి అవకాశాలు దక్కుతూ వస్తున్నాయి. దానితో ఈమె బిగ్ బాస్హౌస్ నుండి బయటకు వచ్చాక కొన్ని సినిమాల్లో , వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో , వెబ్ సిరీస్లలో కూడా తన అందాలను బాగానే ఆరబోస్తూ వస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీగత కొంత కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.Image may be NSFW.
Clik here to view.
 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాఅకౌంట్లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీకి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా దివి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీఅదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీకి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా దివి సినిమాల్లో , వెబ్ సిరీస్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీ గానే ఆరబోస్తుంది.
]]>

Viewing latest article 34
Browse Latest Browse All 308635

Trending Articles