Quantcast
Viewing latest article 35
Browse Latest Browse All 308585

అదుర్స్ 2 చేయకపోవడానికి కారణం అదే: ఎన్టీఆర్

స్టార్ హీరోజూనియర్ఎన్టీఆర్పాన్ ఇండియాసినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని అనే సినిమాద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమాతర్వాత రాజమౌళిదర్శకత్వంలో స్టూడెంట్ నెం. 1 సినిమాలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, అల్లరిరాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, అశోక్, రాఖీ, యమదొంగ, జనతా గ్యారేజ్, అదుర్స్లాంటి సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇటీవల రాజమౌళిదర్శకత్వంలో జూనియర్ఎన్టీఆర్ఆర్ఆర్ఆర్సినిమాలో నటించి ఆస్కార్అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతర్వాత దేవర మూవీలో నటించి పాన్ ఇండియాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్లావుగా ఉన్నాడని చాలా విమర్శలు ఎదురుకున్నప్పటికి.. ఆ రోజు వెనకడుగు వేయకుండా నిలిచి ఈ రోజున స్టార్ హీరోఅయ్యాడు. ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ.. ఇప్పుడు పాన్ ఇండియాస్టార్ గా మారాడు. ఎన్టీఆర్నటన చాలా అద్బుతంగా ఉంటుంది. అలాగే ఈయన డాన్స్ చేస్తే మాత్రం, ఎవరు ఈయనకి పోటీగా రారంటే అతిశయుక్తి కాదు. 

 
అయితే తాజాగా ఎన్టీఆర్మ్యాడ్ స్క్వేర్ సినిమాసక్సెస్ మీట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్మాట్లాడుతూ.. 'నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. ఎన్ని కష్టాలు ఉన్న ఒకరు వచ్చి నవ్వించారంటే మనం అన్ని మర్చిపోతాము. ఈ విషయంలో మ్యాడ్ స్క్వేర్ తో ప్రేక్షకులని గొప్పగా నవ్వించిన డైరెక్టర్కళ్యాణ్ శంకర్విజయం సాధించారు. ఏ నటుడికైనా కామిడీ చేయడం చాలా కష్టమైన పని. అందుకే నేను అదుర్స్ 2 సినిమాచేయడం లేదు. నాకు భయం ఉంది.. అప్పుడు నవ్వించినట్లు ఇప్పుడు నవ్విస్తానో లేదో అని' అంటూ ఎన్టీఆర్చెప్పుకొచ్చారు.  
]]>

Viewing latest article 35
Browse Latest Browse All 308585

Trending Articles