అల్లు అర్జున్.. 2018 లో నాపేరు సూర్యనా ఇల్లు ఇండియాసినిమా రిలీజ్ చేశాడు. ఆ సినిమాఅంతగా ఆడకపోవడంతో కాస్త టైమ్ తీసుకుని అలవైకుంఠపురంలో సినిమాచేశాడు. త్రివిక్రమ్ తో చేసిన ఈ సినిమా2020జనవరిలో రిలీజ్ అయ్యింది. నాపేరు సూర్యసినిమాతర్వాత సంవత్సరన్నర కి గానీ తన నెక్ట్స్ సినిమారిలీజ్ చెయ్యలేదు బన్నీ. తన నెక్ట్స్ సినిమాకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్ తీసుకుంటున్నాడు.
బన్నీకి అలవైకుంఠపురం అదిరిపోయే సక్సెస్ఇచ్చింది. ఈ సినిమాసక్సెస్అవ్వడంతో ఊపిరి పీల్చుకున్న బన్నీఇప్పడు సుకుమార్తో ఇంట్రస్టింగ్ మూవీచేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ రివేంజ్ డ్రామాలో బన్నీ డిఫరెంట్ డిఫరెట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఆల్రెడీ వీళ్ల కాంబినేషన్ మీద అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి. బన్నీపుట్టిన రోజు సందర్భంగా ఆ నెల 8న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ బయటకు రానుంది.
లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ అయిన ఈ సినిమాకంటిన్యూయస్ గా కేరళలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాకోసం ఎక్కువే కాల్షీట్స్ తీసుకున్నాడు సుకుమార్. ఎంత చేసినా ఈ ఇయర్ ఎండ్ వరకూ.. మహాఅయితే సంక్రాంతివరకూ రిలీజ్ చేసేస్తాడు అనుకున్నారు అందరూ. కానీ ..ఈ సినిమాఇప్పుడు ఏకంగా నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కి వెళ్లిపోయింది. సమ్మర్ లో ఈ సినిమారిలీజ్ ప్లాన్ చేసుకుంటే కనక బన్నీ .. మళ్లీ సంవత్సరంన్నర తర్వాతే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. బన్నీకి జోడిగా రష్మిక మందన్ననటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
]]>