Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

కీర్తి సురేష్ కావాల్సిందే.. యువ హీరో స్పెషల్ ఇంట్రెస్ట్..!

$
0
0
మళయాళ భామకీర్తి సురేష్తెలుగు, తమిళభాషల్లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మహానటిసినిమాతో ఆమె నటనకు నేషనల్ అవార్డు సైతం వచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు బాలీవుడ్ఛాన్సులు వచ్చిన ఆ సినిమాలకు ముందు ఓకే చెప్పిన ఈ అమ్మడు ఆ తర్వాత కథలు నచ్చక సారీ చెప్పేసింది. ఇదిలాఉంటే ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియాతో పాటుగా నితిన్సరసన రంగ్ దే సినిమాచేస్తుంది కీర్తిసురేష్. 

లవర్బోయ్ నితిన్తో కీర్తి సురేష్చేస్తున్న రంగ్ దే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈమధ్యనే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కీర్తి సురేష్మరోసారి యువత హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ల రొమాన్స్ కూడా అదిరిపోతోందట. ఇక ఈ సినిమాతర్వాత కృష్ణ చైతన్యడైరక్షన్ లో నితిన్ఒక సినిమాచేస్తున్నాడు. పవర్ పేటటైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ను హీరోయిన్గా తీసుకోవాలని అంటున్నాడట నితిన్. 



యూత్ లో కీర్తి సురేష్ఫాలోయింగ్ తెలుసుకున్నాడా లేక ఆమెతో చేయడం చాలా కంఫర్ట్ గా అనిపించిందో ఏమో కానీ కీర్తి సురేష్నే హీరోయిన్గా తీసుకోవాలని అంటున్నాడట. ఇదేకాకుండా సూపర్ స్టార్మహేష్పరశురామ్కాంబోలో సినిమాఛాన్స్ కూడా కీర్తి సురేష్కు దక్కిందని అంటున్నారు. మొత్తానికి తెలుగులో అమ్మడు ఫుల్ ఫామ్ కొనసాగిస్తుందని తెలుస్తుంది. 



మహానటితర్వాత తమిళసినిమాల్లో బిజీగా మారిన కీర్తి సురేష్మరోసారి తెలుగు సినిమాల్లో తన సత్తా చాటాలని చూస్తుంది. కీర్తి సురేష్గ్యాప్ ఇచ్చేసరికి పూజా హెగ్డే, రష్మికలకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పుడు లీగ్ లోకి కీర్తి సురేష్కూడా వచ్చింది కాబట్టి ముగ్గురు మధ్య మంచి పోటీ జరిగేలా ఉంది. 


]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>