Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298115

నెల రోజులు నుండి స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

$
0
0
ఈ సంవత్సరం మొదట్లో పెట్రోల్, డీజిల్ధరలు ఆకాశాన్ని తాకుతాయి అని అనుకున్నాం.. దీనికి కారణం ఇరాన్, అమెరికాయుద్ధం. కానీ నిజానికి పెట్రోల్, డీజిల్ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి.. అలా తగ్గుతూ వస్తున్న పెట్రోల్డీజిల్ధరలకు ఒక్కసారిగా కరోనా దెబ్బ పడింది. దీంతో కనివిని ఎరుగని రీతిలో పెట్రోల్, డీజిల్ధరలు పడిపోయాయి. 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా దెబ్బకు కేవలం అంటే కేవలం నాలుగు రోజుల్లో పెట్రోల్, డీజిల్ధరలు ఏకంగా నాలుగు రూపాయిలు పడిపోయాయి. ఇంకా ఆతర్వాత 10 పైసలు 20 పైసలు తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ధరలు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 



నేడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ధర రూ.73.97 వద్ద, డీజిల్ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయమార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధానిఢిల్లీలో, ఆర్ధిక రాజధానిముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి.

]]>

Viewing all articles
Browse latest Browse all 298115

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>