ఆయన చేసిన పనికి.. తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇక్కడ సీఎం జగన్మోహన్రెడ్డిఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ.. ప్రజలకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపుతూ ప్రజాప్రతినిధులు, అధికారులతో పనులు చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు మనోధైర్యం కావాలి.. అంతే కానీ కరోనాపై కూడా రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబు అని అన్నారు.
చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ రమేశ్ పనిచేస్తున్నారని తెలిసిందని, విషయం తెలిసిన తర్వాత మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందని మోపిదేవివెల్లడించారు. సందర్భాన్ని బట్టి కొన్నిగంటల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వకుండా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా బాబు కరోనా రాజకీయాలు మానేసి ప్రజలకు, ప్రభుత్వానికి పనికి వచ్చే మాటలు మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>