కాగా టాలీవుడ్హీరోరానావరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే , రానాప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ' అరణ్య' .. సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదల టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, బాహుబలిరానాకు, ఇప్పుడు ఈ సినిమాలో కనిపిస్తున్న రానాకు చాలా తేడా ఉంది అనే మాటలను కూడా అందుకున్నాడు.
సరికొత్త కథనంతో రానున్న ఈ సినిమాకోసం 30 కిలోల బరువు తగ్గాడట. ఎందుకంటే ఈ సినిమాతెలుగుతో పాటుగా, తమిళ్, హిందీభాషల్లో కూడా విడుదల కానున్న నేపథ్యంలో రానాబరువు తగ్గారని గుసగుసలు వినపడుతున్నాయి.ఈ సినిమాలో రానాఅడవిని రక్షించే ఆదివాసి పాత్రలో కనిపించనున్నారు. జోయా హుస్సేన్, విష్ణు విశాల్, సామ్రాట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆ సినిమాలు అయిపోయాక రానామరో సినిమాను లైన్లో పెట్టారు.. ఇదే విషయాన్ని అభిమాని ప్రస్తావించగా, వచ్చే ఏడాది ఒక రొమాంటిక్మూవీచేయనున్నట్టు రానాచెప్పాడు.ఈ సినిమాలో త్రిషతో సినిమాచేస్తున్నాడనే వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో కోడై కూస్తున్నాయి. మారి వారిద్దరి ఆద్య రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమాఅంటే రానాఅభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ఏ దర్శకుడితో సినిమాఉంటుంది అనే విషయం తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే..