కాగా, కరోనా వ్యాప్తి ని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజల కు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదల కు స్వయంగా నో లేదా విరాళాల ను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు.
ఇది ఇలా ఉండగా ఒకవైపు కరోనా చంపేస్తూ ఉంటె మరో వైపు అకాల వర్షాలు ప్రజాలను ఆందోళన కు గురిచేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో, పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్సరఫరాకు తీవ్ర నిలిచిపోయింది.. భారీగా కురిసిన అకాల వర్షం రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కురవడంతో చేతికి వచ్చిన పంట నాశనమయింది.
జిల్లాలోని 17 మండలాల్లోని కోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి, బత్తాయి తోటల్లో పండ్లు నేల రాలాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షంతో జిల్లావ్యాప్తంగా విద్యుత్సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలపై కోరలు ఛాచుతుంటే.. మరోవైపు వర్షాలు కురవడంతో ఆందోళన. చెందుతున్నారు..ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..