ముందు త్రిషఅనుకోవడం ఆ తర్వాత ఆమె తప్పుకోవడం... ఆ తర్వాత కాజల్అనుకోవడం, మళ్ళీ అనుష్క, లేదు రాజ్పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్పుత్అనుకోవడం వంటివి జరిగాయి. ఇప్పుడు మాత్రం చివరిగా కాజల్ని ఖరారు చేసింది చిత్ర యూనిట్. సినిమాకరోనా కారణంగా ఆగింది. ఇక ఇది పక్కన పెడితే... ఇప్పుడు బాలకృష్ణకు హీరోయిన్ని ఎంపిక చేయడం కూడా దర్శక నిర్మాతలకు కష్టంగా మారింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటీ అంటే బాలకృష్ణకు వయసు మీద పడటం తో ఏ హీరోయిన్కూడా ఆయన పక్కన మ్యాచ్ అవ్వడం లేదట.
బాలకృష్ణపెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా హీరోయిన్స్మాత్రం ఎక్కువగా వద్దని అంటున్నారని టాక్. ఇప్పుడు ఆయన సినిమాలో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసినట్టు సమాచారం. ముందు యువహీరోయిన్ని తీసుకోవాలని చూసినా సరే అభ్యంతరం చెప్పడంతో బాలకృష్ణపక్కన రెండు సినిమాలు చేసిన నయనతారను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. బోయపాటి, బాలయ్యకాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఇప్పుడు హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాదసరాకు విడుదల కానుంది.
]]>