ఈ సినిమావచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను ఎలా అయినా సరే ఈ ఏడాది విడుదల చెయ్యాలి అని భావించినా సరే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడటం ఖాయంగా కనపడుతుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాతర్వాత కొరటాలఎవరి తో సినిమాచేస్తాడు అనేది స్పష్టత లేదు. ఎన్టీఆర్తో సినిమాచెయ్యాలి అనుకున్నా సరే అది సాధ్యం కాలేదు, ఎన్టీఆర్త్రివిక్రమ్తో సినిమాచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాలమహేష్తో సినిమాచేయడానికి రెడీ అయినట్టు సమాచారం. పరుశురాం తో చేసే సినిమాతో పాటుగా దీనిని కూడా సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన మహేష్బాబు చేస్తున్నాడు అంటున్నారు. ఈ సినిమానవంబర్లో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా ఈ లోపు ఆచార్య సినిమాఅయితేనే. లేకపోతే ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. కథ ఎప్పుడో ఆయన రెడీ చేసుకున్నాడని తెలుస్తుంది.
]]>