ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. ప్రజల వల్ల ఒకరి నుంచి మరొకయిరి వస్తున్నా నేపథ్యంలో ప్రజలు ఎవరు బయట ఎవరు తిరగకూడదనే ఉద్ద్యేశ్యంతో లాక్ డౌన్ ను విధించింది. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇకపోతే ఇంట్లో కూర్చోవడానికి భారత ప్రభుత్వం అంత సంపన్నమైన దేశం కాదన్నా విషయం విదితమే.. రోజు కూలి పని చేసుకుంటేనే ముద్ద నోటి వరకు వెళ్ళదు.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలను ఆదుకోవాలని ప్రముఖలు ముందుకు వస్తున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు.
కరోనా నివారణ కోసం మరో రెండు వారాలు లాక్ డౌన్ ను పొడిగించినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం పై తాజగా జబర్దస్త్ఫెమ్ వండర్ వేణు మాట్లాడుతూ రెండు రాష్ట్రాలను కాపాడటానికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే కుటుంబ భాద్యతలను పక్కన పెట్టి మరి విధులు నిర్వహిస్తున్నారు. నిజంగా గ్రేట్ అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దయచేసి ఇళ్లలో ఉంది అందరిని కాపాడండి అంటూ వేణు అన్నారు.
]]>