ఇలా అత్యవసరమని చెప్పి వచ్చేవారిలో అమ్మాయిలు, అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. అయితే బయటకి వచ్చినవారిలో చాలామంది సెక్స్టాయ్స్‌ను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు విక్రయదారులు చెబుతున్నారు. స్వీడన్‌కు చెందిన లగ్జరీ సెక్స్టాయ్ బ్రాండ్ లెలో తమ సంస్థ ఉత్పత్తులు ఈ లాక్ డౌన్ సమయంలో 40శాతం పెరిగాయని పేర్కొంది. అన్ సమ్మర్స్ అనే సెక్స్టాయ్స్&లింగరీ రిటైలర్ .. గతేడాదితో పోల్చితే తమ అమ్మకాల్లో 27 శాతం పెరుగుదల నమోదైనట్టు వెల్లడించింది. వాస్తవానికి పెళ్లైన వారు కుటుంబ సభ్యులు, పిల్లల మధ్య కులాసాగ గడుపుతుంటారు. అయితే బ్యాచిలర్స్ పరిస్థితి వేరు.
లాక్‌డౌన్ కారణంగా తమ ప్రేమికులను కలుసుకోలేక విరహవేదనను అనుభవిస్తున్నారు. ఆ విరహాన్ని..ఇటు పోర్న్‌సైట్లు, సెక్స్టాయ్స్‌తో చాలా వరకు తీసేసుకుంటున్నారని సమాచారం. అయితే ఒంటరిగా ఉన్న సమయంలో శృంగారం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెక్స్చేసే సమయంలో శరీరంలో ఆరోగ్యకరమైన హార్మోన్స్ విడుదల అవుతాయని వీటి ద్వారా శరీరంలో ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.లాక్‌డౌన్ అమలుతో ప్రేమికులు తెగ ఇబ్బంది పడిపోతున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>