అక్కడి నుంచి ఆమె బాలీవుడ్మీదే ఇప్పుడు దృష్టి పెట్టింది. ఆమె అక్కడ చేసిన ఒక సినిమాసూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి ఆమె బాలీవుడ్కి దూరం కావొద్దు అని భావిస్తున్నట్టు సమాచారం. తమిళంలో మలయాళం లో అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం సినిమాలకు ఓకే చెయ్యలేదు. ఇప్పుడు చేసే ఒకటి రెండు సినిమాలు అయినా సరే బాలీవుడ్లోనే చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక టాలీవుడ్లో అయితే అసలు సినిమాలు వద్దని భావిస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్దర్శకులు ఆమెను అడిగినా సరే ఆమె మాత్రం వద్దని చెప్పినట్టే సమాచారం.
ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలను పూర్తి చేస్తుంది. అయితే పెళ్లిచేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. కాని సినిమాలను పూర్తి చేసిన తర్వాత పెళ్లిగురించి ఆలోచించాలని ఆమె భావిస్తుంది. ప్రస్తుతం ఆమెకు మంచి డిమాండ్ ఉంది. హీరోయిన్గా కాకపోయినా సరే నటి గా మాత్రం ఆమె రాణించాలి అని భావిస్తుంది. అందుకే అక్కడ ఏ పాత్ర వచ్చినా సరే నటనకు ప్రాధాన్యత ఉంటే చెయ్యాలి అని భావిస్తుంది.
]]>