రానావిషయంలో కాస్త సోషల్ మీడియాఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటుంది. టాలీవుడ్జనాలకు రానాసుపరిచితుడు కావడం తో ఎప్పటికప్పుడు ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. ఆయన బాలీవుడ్సీనియర్ హీరోయిన్బిపాసా బసు ని పెళ్లిచేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఆ తర్వాత త్రిషపేరు కూడా ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. రానావిషయంలో కొందరు ప్రచారాలను బాగానే చేస్తున్నా సరే రానామాత్రం పెళ్లివిషయం లో ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు అతను పెళ్లిచేసుకునే ఆలోచనలో ఉన్నాడు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
పెళ్లిచేసుకుని తర్వాత సినిమాలను చెయ్యాలని భావిస్తున్నాడు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని చిన్న నాటి ఫ్రెండ్ ని పెళ్లిచేసుకునే అవకాశం ఉందని సమాచారం. రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని తెలుస్తుంది. అందుకే ఆమెను పెళ్లిచేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడని ఆమె ఫ్యాషన్కోర్స్ ఏదో చేసింది చెన్నైలో అక్కడ రానాతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వీరి వివాహం త్వరలోనే చేస్తారట.
]]>