Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Browsing all 311277 articles
Browse latest View live

Chennai Bakeries to remain open from 6am to 1pm

As per report Corporation Commissioner of Greater chennai Corporation (GCC) G Prakash, in a message on saturday, announced that bakeries within the city limits can function between 6.00 am and 1.00 pm...

View Article


ఆర్ఆర్ఆర్ సినిమా పై స్పందించిన నాగబాబు ...!

తెలుగు ఇండస్ట్రీస్టార్ హీరోలైన రామ్ చరణ్, జూనియర్ఎన్టీఆర్ముఖ్య పాత్రల్లో నటిస్తూ... రాజమౌళిదర్శకత్వంలో రూపొందుతున్న సినిమాఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాచాలా ప్రతిష్టాత్మకంగా  రూపుదిద్దుకుంటుందని అందరికీ తెలిసిన...

View Article


పెళ్ళికి సిద్ధం అయిన రానా ...?

టాలీవుడ్జనాలు ఎక్కువగా ఎదురు చూసే పెళ్లిరానాది. ప్రభాస్ది. వీరి పెళ్లికోసం జనాలు ప్రత్యేక దృష్టి పెట్టి మరీ ఎదురు చూస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రానాపెళ్లివిషయంలో ఎప్పటి...

View Article

ప్రభాస్ ఇబ్బంది పెడుతున్నాడా...?

టాలీవుడ్లో ప్రభాస్సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. టాలీవుడ్లో అతని సినిమాలకు బాహుబలిసినిమాతర్వాత మంచి క్రేజ్ ఏర్పడింది. అతను సినిమాచేసినా చేయకపోయినా సరే ఏదోక ప్రచారం మాత్రం...

View Article

భారత్‌లో ప‌దివేల‌కు చేరువ‌లో  క‌రోనా కేసులు.. ఒక్క రోజే 796 మందికి కోవిడ్

భారత్‌లో గ‌డిచిన 24 గంటల్లో 796 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక  35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో  9152 క‌రోనా కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. క‌రోనాతో బాధ‌ప‌డిన వారి సంఖ్య...

View Article


SBI ఖాతాదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మేనేజ్మెంట్ ...!

ప్రముఖ దిగ్గజ దేశీయ బ్యాంక్అయిన స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియాకస్టమర్లకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. మోసగాళ్లు కొత్త విధానాలతో కస్టమర్లను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని sbiవినియోగదారులకు సూచనలు...

View Article

Image may be NSFW.
Clik here to view.

Sultry Siren Shriya Sizzling Hot Photoshoot Clicks

Shriya Latest New Photos | Shriya Latest New Images |Shriya Images |Shriya Gallery | Shriya HD Photos | Shriya Pics | Shriya WallPapers |Shriya Stills | Shriya Clicks | Pictures | Shriya HD Gallery...

View Article

తెరుచుకోనున్న బేకరీ షాపులు..

ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. రోజుకు దాదాపు వంద కు పైగా కేసులు నమోదు చేస్తూ మహారాష్ట్ర , ఢిల్లీతరువాత అత్యధిక కరోనా కేసులు నమోదు చేసిన మూడో రాష్ట్రం...

View Article


కరోనా ఎఫెక్ట్ : 1600 కిమీ నడిచి ఇంటికొస్తే.. భారీ షాక్ ఇచ్చిన తల్లి..?

ప్రస్తుతం కరోనా  వైరస్ అందరిలో ప్రాణ భయం కలిగిస్తోంది. కంటికి కనిపించని శత్రువు ఎటు నుండి  దాడి చేసి మృత్యు ఒడిలోకి నెడుతుందో అనే  ప్రాణ భయంతో బతుకుతూ ఉన్నారు అందరూ. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ...

View Article


ఏపీ వ్యక్తికి కరోనా.... ఉత్తరప్రదేశ్ లో 14 గ్రామాల మూసివేత....!

దేశంలో కరోనా వైరస్వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. ఏపీవ్యక్తికి కరోనా...

View Article

ఇక మద్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్న ఏపి ప్రభుత్వం!

ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు కీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది.  ఈ నేపథ్యంలో అన్ని రాష్టాలు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, మెడికల్ షాపులు...

View Article

బిగ్ బ్రేకింగ్‌: తెలంగాణ‌లో 563 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 563 పాజిటివ్ కేసులు న‌మోదుఅయ్యాయి. మొత్తం 17 మంది మృతి చెందారు. తెలంగాణ‌లో సోమ‌వారం కొత్త‌గా 32 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక‌రి...

View Article

బుడుగు : మీ పిల్లలు నిద్రలో పళ్ళు కోరుకుతున్నారా.. !అయితే ఇలా చేయండి.. !

సాధారణంగా కొంతమంది పిల్లలు రాత్రి  నిద్రలో ఉండగా కలవరించడం, పళ్ళు కొరకడం, అరవడం లాంటివి చేస్తారు. ఈ శబ్దాలు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టి, చికాకు కలిగిస్తాయి.అలాగే తల్లితండ్రులు కూడా పిల్లలకు ఏమయిందో...

View Article


Will Kriti Sanon romance Tiger Shroff for his next

Tiger Shroff was last seen in Baaghi 3 opposite Shraddha Kapoor. The film couldn’t perform well at the box office due to the coronavirus pandemic. But Tiger’s action was loved by critics as well as his...

View Article

Image may be NSFW.
Clik here to view.

Goddess Gal Gadot Hot Latest Photoshoot for VOGUE Maagzie

Gal Gadot Latest New Photos |Gal Gadot Latest New Images |Gal Gadot Images |Gal Gadot Gallery |Gal Gadot HD Photos |Gal Gadot Pics | Gal Gadot WallPapers |Gal Gadot Stills |Gal Gadot Clicks |Gal Gadot...

View Article


లాక్ డౌన్ లో ఆ నిర్మాతలు రోజుకి లక్షల్లో సంపాదిస్తున్నారు.. ఎలాంగంటే..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకు దారుణంగా  మారిపోతుంది. ఎక్కడి నుంచి రూపాయి ఆదాయం లేక పరిస్థితి చెప్పుకో లేకుండా ఉంది . ముఖ్యంగా సినీ పరిశ్రమగురించి...

View Article

బిగ్ బ్రేకింగ్‌: ఆ బాధ్య‌త‌ల‌ను మంత్రి కేటీఆర్‌కు అప్ప‌గించిన కేసీఆర్

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైద‌ర‌బాద్‌లో ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దీనిని ముఖ్య‌మంత్రి కేసీఆర్తీవ్రంగా తీసుకున్నారు. హైదరాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని...

View Article


కరోనా అప్డేట్: మఠంపల్లి కార్మికుడికి పాజిటివ్ ..ఆందోళనలో సహా కార్మికులు ?

సూర్యాపేటజిల్లాలోని మఠంపల్లి లో ని నాగార్జునసిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కార్మికుడికి కరోనా రావడంతో తోటి కార్మికులు భయాందోళనొ ఉన్నారు. సదరు కార్మికుడిపై కేసు నమోదు...

View Article

మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌లో మ‌రికొన్ని లింకులు... దేవ్‌బంద్, అజ్మీర్‌కు కూడా వెళ్లారంట‌..!

త‌వ్విన కొద్దీ మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌కు సంబంధించిన లింకులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.క‌రోనా వ్యాప్తిని క‌నుగొన‌డంలో నిమ‌గ్న‌మైన అధికారుల‌కు మ‌ర్క‌జ్ లింకులు విస్తుగొల్పుతున్నాయి. భార‌త‌దేశం అంతాట మ‌ర్క‌జ్ భ‌వ‌న్...

View Article

అల్లు అర్జున్ ‘పుష్ప’ నుంచి విజయ్ సేతుపతి ఔట్?

‘రంగస్థలం’తో నాన్-బాహుబలి హిట్ ఇచ్చిన సుకుమార్ఇప్పుడు అల్లు అర్జున్తో మరో ప్రయోగాత్మక సినిమాకు సిద్దమవుతున్నారు.  తన సినిమాల్లో ఎప్పటికప్పుుడు హీరోలను కొత్తదనంతో చూపించే సుకుమార్ఈసారి అల్లు అర్జున్ని...

View Article
Browsing all 311277 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>