Quantcast
Channel: indiaherald.com - RSS Feeds

నాగచైతన్య కోసం అలాంటి హెల్ప్.. నిజంగా ఎన్టీఆర్ వెరీ గ్రేట్..!

ప్రజెంట్  ఈ న్యూస్ సినిమాఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . జూనియర్ఎన్టీఆర్నాగచైతన్యసినిమాకు సపోర్ట్ చేయబోతున్నాడు . నాగచైతన్యసినిమాకోసం తన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది ....

View Article


మునగాకు తినండి.. ఈ బెనిఫిట్స్ ని సొంతం చేసుకోండి...!

మునగాకు ఆయుర్వేదంలో అత్యంత పవిత్రమైన ఔషధంగా భావించబడుతుంది. ఇది అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పోషక విలువలు అధికంగా ఉంటాయి.మునగాకు ఐరన్, కాల్షియం, విటమిన్ A, C, E, K, ప్రోటీన్,...

View Article


కిస్ సీన్ చేస్తూ అసభ్యంగా.. నటుడిపై పోటుగాడు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?

2013 లో వచ్చిన పోటుగాడు సినిమాఅప్పటి వాళ్లు అందరూ చూసే ఉంటారు. మంచు మనోజ్హీరోగా చేసిన ఈ సినిమాలో సాక్షిచౌదరి, సిమ్రాన్కౌర్, అనుప్రియగోయెంక వంటి హీరోయిన్లు నటించారు.అయితే ఈ సినిమాలో నటించిన...

View Article

ఓటర్ లో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..!

ఉప్పునీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం ఎంతో ముఖ్యం.హైడ్రేషన్ & ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. శరీరంలో ఎలక్ట్రోలైట్ లెవెల్స్ సమతుల్యం చేయడంలో...

View Article

సింపతి కోసం చూస్తే ట్రోలింగ్ మొదలైంది గా .. పాయల్ పని అంతే..!

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటే అంటే ఇదే అనుకోవాలి .. పాయల్ రాజ్‌పుత్ కు ఏదో అయింది ఆమెకు రావాల్సిన అవకాశాలను మరెవరో ఎగరేసుకుపోయారు .. ఇక దీంతో ఈమె హట్‌ అయింది వెంటనే ట్విట్టర్ఓపెన్ చేసి ఆవేశంగా రెండు...

View Article


దేవర 2 ఎందుకు రావడం లేదు .. ఎన్టీఆర్ ఆలోచన ఏంటి..?

బాహుబలి పెద్ద హిట్ .. ఆ వెంటనే బాహుబలి 2 .. పుష్ప పెద్ద హిట్ .. ఆ వెంటనే పుష్ప2 .. టిల్లు , టిల్లు స్క్వేర్ .. మ్యాడ్, మ్యాడ్ 2 .. ఇలా ప్రతి హిట్ కు సీక్వెల్ వచ్చాయి .. అయితే రెండు సినిమాల కు తప్ప ఒకటి...

View Article

రన్యారావుతో జీవితం కష్టమే.. ఈ స్మగ్లింగ్ హీరోయిన్ కు మరో షాక్..!

- ( టాలీవుడ్ - ఇండియాహెరాల్డ్ )ఇక దుబాయ్నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు విమానాశ్రయం లో పోలీసుల కు దొరుకుపోయి జైలు జీవితం అనుభవిస్తున్న నటి రన్యారావు నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ...

View Article

వక్ఫ్ అంటే ఏమిటి..నెహ్రూకి సంబంధం ఏమిటి..ఇండియాలో ఎంత భూమి ఉందో తెలుసా..?

ఇండియాలో గత కొన్ని నెలల నుంచి వక్ఫ్ బోర్డు గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది.వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి? అనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు ముఖ్యంగా నెహ్రూకి ఈ బోర్డ్ కి సంబంధం ఏంటి అనే విషయం కూడా...

View Article


ఆ పాన్ ఇండియా మూవీలో గెస్ట్ రోల్.. తిరస్కరించిన బాలయ్య..!!

నందమూరి నటసింహం బాలయ్యకెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.. బాలయ్యఇటీవల వరుస సక్సెస్లు అందుకుంటూ జోరు చూపిస్తున్నారు.. యంగ్ హీరోస్ కి సైతం సాధ్యం కానీ రికార్డ్స్ సాధిస్తూ బాలయ్యఅదరగొడుతున్నారు.....

View Article


హీరోయిన్లు మాత్రమేనా హీరోలు ఎక్కడికి పోయారు .. తెలంగాణ ప్రభుత్వంపై రచ్చ..!

హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి అనుకొని ఉన్న 400 ఎకరాలపై ఇప్పుడు జోరుగా ఊహించిన వివాదం కొనసాగుతుంది .   తెలంగాణప్రభుత్వం అభివృద్ధి అంటుంది విద్యార్థులు ప్రకృతి నాశనం అంటున్నారు .. మధ్యలో...

View Article

మార్నింగ్ లేచిన వెంటనే చేయాల్సిన ఐదు పనులు ఇవే..!

ప్రతి రోజు ఎలా మొదలవుతుందో, ఆ రోజు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉదయం లేచిన వెంటనే కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే శరీరం & మనసుకు చాలా మేలు జరుగుతుంది.గ్లాస్ నెమ్మదిగా గోరువెచ్చని నీరు తాగితే...

View Article

తొందరపడుతున్న కళ్యాణ్ రామ్ .. గట్టి నమ్మకంతో ఉన్నాడుగా..!

బింబి సారాసినిమాతో నందమూరి హీరోకళ్యాణ్ రామ్బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు .  అయితే ఆ సినిమాతర్వాత వచ్చిన ఆమిగోస్ , డెవిల్ సినిమాలు మాత్రం భారీగా నిరాశపరిచాయి .. అయితే ఇప్పుడు ఆయన...

View Article

వివాదాస్పద డాన్స్ స్టెప్పులపై .. మరోసారి ఆర్జీవి రచ్చ అదిరిందిగా..!

- ( టాలీవుడ్ - ఇండియాహెరాల్డ్ )ఈ ప్రస్తుత కాలంలో మన తెలుగు సినిమాల డ్యాన్సులు కూడా కొంత వివాదాస్పదమౌతున్న విషయం తెలిసిందే .. మిస్టర్బచ్చన్ నుంచి మొదలు పడితే డాకు మహారాజ్ , రాబిన్ హూడ్ వర‌కు ఇలా చాలా...

View Article


కాంతారా చాప్టర్ 1 .. రిలీజ్ పై అధికారక‌ క్లారిటీ .. సినిమా కన్ఫామ్..

కన్నడ చిత్ర పరిశ్రమదగ్గర నుంచి వ‌చ్చిన‌ పాన్ ఇండియాలెవెల్ లో సెన్సేషనల్ హిట్ అయ్యిన   పలు సినిమాల్లో గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సెన్సేషనల్ డివోషనల్ హిట్ చిత్రం కాంతార కూడా ఒకటి .. కన్నడనటుడు...

View Article

నితిన్ దరిద్రంలో కొట్టుకుపోయిన మైత్రి రాబిన్‌ హుడ్ .. గట్టిగానే దోచుకుందుగా..!

ఇక గత సంవత్సరం పుష్పా2తో భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న మైత్రి సంస్థ .. 2026 లో ఈ సంస్థ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయి.   ఇక ఇప్పుడు ఈ గ్యాప్లో రాబిన్ హుడ్ అనే ఓ మీడియం రేంజ్‌ సినిమాని రిలీజ్...

View Article


స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

స్నానం తర్వాత నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ, ఇది శరీరంపై పాజిటివ్ & నెగెటివ్ ప్రభావాలను చూపుతుంది. సరైన మార్గంలో తాగితే మంచిది, లేదంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. శరీర ఉష్ణోగ్రత...

View Article

ఆ హీరోయిన్ పై పడ్డ త్రివిక్రమ్ కన్ను..ఇండస్ట్రీకి మరో ఇలియానా దొరికేసిందిరోయ్..!

త్రివిక్రమ్ శ్రీనివాస్రావు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ . త్రివిక్రమ్గురించి ఏం మాట్లాడాలన్నా ఏం చెప్పుకోవాలన్న దానికి ఎక్కువ సమయం పడుతుంది.  అలాంటి ఒక స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గల పర్సన్...

View Article


ఓటీటీకే 120 కోట్లు .. దళపతి విజయ్ రేంజ్ ఇది ..!

తమిళ చిత్ర పరిశ్రమలో దళపతివిజయ్ఓ సునామి .. అక్కడ ఆయనది సూపర్ స్టార్డం .. విజయ్నుంచి సినిమావస్తుందంటే బాక్స్ ఆఫీస్ఊహించని విధంగా మారిపోతుంది .  ఏ సినిమాకు నాన్ దియేట్రికల్ వ్యాపారమైన అవ్వకపోయినా...

View Article

వామ్మో: ఏంటి దుల్కర్ సల్మాన్ అలాంటి సర్జరీ చేయించుకున్నారు..?

తెలుగులోనే కాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోగా పేరుపొందిన దుల్కర్ సల్మాన్క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. మమ్ముట్టివారసుడిగా  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకుల నుంచి...

View Article

మ్యాడ్ స్క్వేర్ లో నటించిన "లడ్డు గాడు"ఆ హీరోకి బంధువా..?

కళ్యాణ్శంకర్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మాతగా చేసిన మ్యాడ్ 2 మూవీమార్చి 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాఇప్పటివరకు 75 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసి...

View Article

ఆ గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయించిన పూజా హెగ్డే.. కారణం..?

టాలీవుడ్ లో హీరోయిన్పూజ హెగ్డేగురించి పరిచయం చేయనవసరం లేదు.. ముకుందసినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించింది. అలా ఎంతో మంది స్టార్ హీరోల...

View Article


వ‌క్ఫ్ బిల్లుతో మైనారిటీల‌కు న‌ష్టం ఎంత‌?..!

దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు-2024 వ్య‌వ‌హారంపై కేంద్రంలోని బీజేపీస‌ర్కారు త‌న పంతానికే పెద్ద పీట వేసింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ బిల్లును ఆమోదించుకుని తీరుతామ‌ని.....

View Article


వ‌క్ఫ్ బిల్లుకు వైసీపీ వ్య‌తిరేకం.. అయినా యూట‌ర్న్ ..!

ఏపీ విప‌క్ష పార్టీవైసీపీకేంద్రం తీసుకువ‌చ్చిన వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లును నిర్ద్వంద్వంగా వ్య‌తిరేకిస్తున్న ట్టు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీవ్య‌వ‌హారం ఎలా ఉన్నా.. పార్ల‌మెంటులో మాత్రం...

View Article

వక్ఫ్ బిల్లు విషయంలో బాబును మెచ్చుకోవాల్సిందే.. వాళ్లకు అన్యాయం జరగలేదుగా ..!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గతేడాది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింల ప్రయోజనాలకు భంగం కలగకుండా...

View Article

రేవంత్‌ను నిందించే సెలబ్రిటీలు ఇది గమనిస్తున్నారా.. ఆరోజు నోర్లు మెదపలేదుగా ..!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ భూముల వివాదం ప్రస్తుతం సోషల్ మీడియావేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు స్టూడెంట్స్ కు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వం...

View Article


గుమ్మడి గింజలు తింటున్నారా?.. అయితే తస్మాత్ జాగ్రత్త..!

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివి, అయితే మితంగా & సరైన విధంగా తినకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవేమిటో తెలుసుకుందాం. ప్రోటీన్ & ఫైబర్ ఎక్కువగా ఉంటాయి – జీర్ణక్రియ మెరుగుపడుతుంది....

View Article

వైసీపీ టాప్ లీడ‌ర్ల‌పై జగన్ సీరియస్.. వివరణ ఇచ్చుకోకపోతే కథ కంచికేనా ..!

 మాజీ సీఎం వైఎస్ జగన్ఏపీలోని కొందరు ప్రముఖ వైసీపీనేతల విషయంలో సీరియస్ గా ఉన్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ జాబితాలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గనసైతం ఉండటం కొసమెరుపు....

View Article

ఉడకపెట్టిన పల్లీలు vs వేయించిన పల్లీలు.. ఆరోగ్యానికి ఏది మంచిది..!

పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, అవి ఏ రూపంలో తింటున్నారో కూడా చాలా ముఖ్యం. ఉడకపెట్టిన పల్లీలు & వేయించిన పల్లీల మధ్య ముఖ్యమైన తేడాలు తెలుసుకుందాం. ఉడకపెట్టిన పల్లీలు, ప్రోటీన్, ఫైబర్,...

View Article

వాట్.. జొన్న రొట్టెలు తింటే షుగర్ నయం అవుతుందా..?

జొన్న రొట్టెలు డయాబెటిస్ఉన్నవారికి చాలా ప్రయోజనకరం, కానీ పూర్తిగా షుగర్నయమవుతుందా? అనే ప్రశ్నకు సరిగ్గా అర్థం చేసుకోవాలి. జొన్న రొట్టెలు బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తాయా? జొన్నలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)...

View Article



మీ పిల్లలకు చదివింది గుర్తుండడం లేదా?.. అయితే ఇలా చేయండి..!

పిల్లలు చదివిన విషయాలను గుర్తు పెట్టుకోవడం కొంతమందికి కష్టంగా అనిపించవచ్చు. కానీ, సరైన విధానాలతో మెమరీ పవర్ మెరుగుపరిచే వ్యాయామాలు & అలవాట్లు అలవర్చితే వారు మెరుగైన ఫలితాలు పొందగలరు. చిత్రాలు,...

View Article

ప‌వ‌న్ అంత బిజీనా... నాగ‌బాబుకు శంకుస్థాప‌న‌లు.. ప్రారంభోత్స‌వాలు...!

- ( అమ‌రావ‌తి - ఇండియాహెరాల్డ్ ) . . . జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్గ‌త కొంత కాలంగా ముఖ్య‌మంత్రి నిర్వ‌హించే స‌మావేశాల‌కు కూడా హాజ‌రు కాని ప‌రిస్థితి. ఇటు ముఖ్య‌మంత్రి...

View Article

అభిమానులు అతి చేయొద్దు జాగ్రత్త... సల్మాన్ ఫ్యాన్స్‌పై నిర్మాత భార్య నిప్పులు...

భారీ అంచనాలు నడుమ బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించి తాజాగా రిలీజైన చిత్రం ‘సికందర్‌’. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాఈద్‌ కానుకగా విడుదలై బక్షాఫీస్ వద్ద డిజాస్టర్ గా...

View Article

టాలీవుడ్ హీరో.. డైరెక్ట‌ర్ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిందా.. ?

- ( టాలీవుడ్ - ఇండియాహెరాల్డ్ ) . . . టాలీవుడ్ లో హీరోలు . ద‌ర్శ‌కుల మ‌ధ్య అనేక విష‌యాల్లో స‌హ‌జంగానే గొడ‌వ‌లు వ‌స్తూ ఉంటాయి. క్రియేటివ్ డిఫ‌రెన్స్ స్ అనో లేదా నాకు క‌థ ఒకలా చెప్పి .. ద‌ర్శ‌కుడు...

View Article


'శిఖర్ ధావన్' మతి పోగొట్టిన అందగత్తె!

టీమిండియా మాజీ క్రికెట్ 'శిఖర్ ధావన్' గురించి క్రీడాభిమానులు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధావన్క్రికెట్మైదానంలోకి అడుగు పెట్టాడంటే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు చెలరేగుతుంది. ఈ క్రమంలోనే ఆయన...

View Article

విశ్వంభ‌ర సినిమా ఎంత లైట్ అయిపోయిందంటే.. చివ‌ర‌కు చిరుకు కూడా...!

- ( టాలీవుడ్ - ఇండియాహెరాల్డ్ ) . . . టాలీవుడ్ సీనియ‌ర్ హీరో .. మెగాస్టార్చిరంజీవి 157వ సినిమాఇటీవ‌లే మొద‌లైంది. టాలీవుడ్లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతోన్న క్రేజీ అనిల్ రావిపూడిద‌ర్శ‌కుడు. 2026...

View Article

కివి పండు తినండి.. మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండి..!

కివి పండు అనేది స్కిన్‌కు నేచురల్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్ C, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్ బూస్టర్స్ పుష్కలంగా ఉండటంతో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక ప్రయోజనాలు ఉన్నాయి....

View Article


జిమ్ లో వంగి మరి.... అన్ని చూపిస్తున్న రాశి?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటన అందచందాలతో సక్సెస్అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నటి రాశికన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడేసినిమాతో తెలుగు తెరకు పరిచయం...

View Article


పవన్ కళ్యాణ్ పై మరొకసారి ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..!

సౌత్ ఇండస్ట్రీలోనే పాపులర్ నటుడుగా పేరుపొందిన ప్రకాష్ రాజ్తాజాగా ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పైన పలు రకాల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్సినిమాలకు సంబంధించిన...

View Article

అక్కినేని కోడలుతో టాలీవుడ్ విలన్ రచ్చ?

అక్కినేని కోడలు నటి శోభితధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శోభితధూళిపాళ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి సినిమాల మీద ఉన్న ఆసక్తితో హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి...

View Article

అతిగా డ్రింక్ చేస్తున్నారా?.. అయితే ఇలా తగ్గించుకోండి..!

మద్యం ఎక్కువగా తాగటం ఆరోగ్యానికి చాలా హానికరం. కానీ, చాలామందికి అలవాటు పడిపోయిన తర్వాత మానడం కష్టం అనిపిస్తుంది. కానీ సరైన స్ట్రాటజీలు పాటిస్తే మద్యం తక్కువ చేసి, పూర్తిగా మానడానికి కూడా వీలవుతుంది. మీ...

View Article

మొటిమలు రావడానికి గల 8 కారణాలు ఇవే..!

మొటిమలు అనేవి చర్మ సమస్యల్లో చాలామందిని వేధించే సమస్య. ఇవి ముఖ్యంగా నాసికా భాగం, ముఖం, మెడ, ఛాతి & వెన్నుపైన కనిపిస్తాయి. హార్మోన్లు, డైట్, పర్యావరణం, స్కిన్ కేర్ అలవాట్లు – ఇవన్నీ మొటిమలు...

View Article


బొప్పాయితో అందమైన చర్మం ని ఇలా సొంతం చేసుకోండి..!

బొప్పాయి  ఒక సూపర్ ఫ్రూట్! ఇందులో పాపైన్ ఎంజైమ్, విటమిన్ A, C, & E, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మాయాజాలం చేస్తుంది. ఇది స్కిన్‌ను హైడ్రేట్ చేయడం, మృత కణాలను...

View Article

బాలయ్య క్లాసిక్ మూవీ రీరిలీజ్.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

 నందమూరి నటసింహం బాలకృష్ణనటించిన కల్ట్ క్లాసిక్ మూవీ” ఆదిత్య 369 “ మూవీఅప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు...

View Article


చార్మినార్‌ కు పెను ప్రమాదం...ఊడిపడిన పెచ్చులు ?

హైదరాబాద్ మహానగరంలో సాయంత్రం అల్లకల్లోలం జరిగింది. హైదరాబాద్మహా నగరం లో.. సాయంత్రం పూట ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హైదరాబాదులోని.. ప్రముఖ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా పాతబస్తీ ఏరియా...

View Article

ఏపీ: వైసీపీని ఊరిస్తున్న జగన్ 2.O..?

వైసిపి అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిఅధికారంలో ఉన్నప్పుడు తాను అనుకున్నట్టుగానే అంతా సాగాలని అనుకుంటారని బిజినెస్ మైండ్ సెట్ అంటే చాలామంది మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని రాజకీయాలలో కూడా అమలు...

View Article


ప్రభాస్ ఫిదా.. ఆ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చిన డార్లింగ్?

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫౌజీ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ...

View Article

రూ. 1000 కోట్ల ఆస్తులు... ఆ హీరోయన్ ఎవరు?

నటి ప్రియాంకచోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని కిరీటాన్ని కైవసం చేసుకుంది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి ఈ చిన్నది పరిచయమైంది. 2003...

View Article

మళ్లీ అదే కావాలంటూ హాట్ వీడియో బయటపెట్టిన రీతు చౌదరి?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి రీతు చౌదరిగురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తన హట్ అందాలతో ప్రేక్షకులను ఎంతగానో...

View Article

సమంత ప్రైవేట్ పార్ట్ పై కొత్త టాటూ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సమంతఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత...

View Article


హాట్ అందాలతో రెచ్చిపోయిన శోభిత!

నటి శోభితధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలలో ఎలాగైనా రాణించాలనే ఉద్దేశంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది....

View Article



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>